భీమవరం: డిజిటల్ టెక్నాలజీ దేశ ప్రగతిలో కీలకం

61చూసినవారు
భీమవరం: డిజిటల్ టెక్నాలజీ దేశ ప్రగతిలో కీలకం
భీమవరం ఎడ్వార్ట్ ట్యాంకు వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జేటిఓ పులి సాయిబాబా మాట్లాడుతూ, డిజిటల్ టెక్నాలజీ దేశ ప్రగతికి కీలకమని, వాతావరణ మార్పులు, వైద్య సదుపాయాలందించడం వంటి సమస్యల పరిష్కారంలో సమాచార సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్