భీమవరం: పూల సాగుపై రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్

69చూసినవారు
భీమవరం: పూల సాగుపై రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్
జిల్లాలోని రైతులు అధిక ఆదాయం పొందేందుకు పూల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం భీమవరంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పూల సాగు ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్