భీమవరం: గాదిరాజు బాబును పరామర్శించిన మంత్రి

78చూసినవారు
భీమవరం: గాదిరాజు బాబును పరామర్శించిన మంత్రి
నీతి నిజాయితీ నిబద్ధతతో మంచి విలువలను కలిగిన వ్యక్తి సోమరాజు అని, ఆయన భౌతికంగా లేకపోయినా అందరి మనస్సులోనే ఉన్న వ్యక్తి అని రాష్ట్ర మంత్రి డా నిమ్మల రామానాయుడు అన్నారు. భీమవరం డిఎన్నార్ కళాశాల అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు)ను వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రి శనివారం పరామర్శించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్