భీమవరం: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

83చూసినవారు
భీమవరం: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్
భీమవరం న్యాయస్థానాల ప్రాంగణంలో మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు భీమవరం 3వ అదనపు జడ్జి సోమశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున కక్ష దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న తమ కేసులను జాతీయ రాజీ చేసుకోవాల్సిందిగా కోరారు. అలాగే లోక్ అదాలత్ రాజీ పడితే డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్