భీమవరం: నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి

85చూసినవారు
భీమవరం: నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ఫిబ్రవరి 10న నిర్వహించనున్నట్లు, ప్రతీ ఒక్కరూ
సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నందు జాతీయ నులిపురుగుల నిర్మూలన గోడపత్రికను జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్