శ్రీ నూకాలమ్మ అమ్మవారికి వెండిచీరకు విరాళం

67చూసినవారు
శ్రీ నూకాలమ్మ అమ్మవారికి వెండిచీరకు విరాళం
భీమవరం వేంచ్చేసియున్నశ్రీశ్రీశ్రీ నూకాలమ్మవారికి వెండి చీర నిమిత్తం 33వ వార్డుకు చెందిన గమిడి బాలసుబ్రమణ్యం, లక్ష్మి సౌజన్య దంపతులు, గమిడి శివకార్తీక్ , మౌనిక దంపతులు, బైరెడ్డి విష్ణు వర్ధన్ శ్రీశివ మానస దంపతులు గురువారం250 గ్రా. వెండిని విరాళంగా అందించినారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రౌతు అప్పారావు, మెట్టా మురళికృష్ణ, సిరియాల నాగేశ్వరావు, రౌతు హరిబాబు, తాళ్ళపూడి పరమేశ్వరరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్