రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ప. గో జిల్లా పర్యటనలో భాగంగా భీమవరం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఉమ్మడి ప. గో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసి ఛైర్మెన్ మంతెన రామరాజు తదితరులు ఆయనతో సమావేశం అయ్యారు. జిల్లాలోని పలు విద్యుత్ సంబంధిత సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు.