భీమవరంలో బడ్జెట్ పై నిరసన కార్యక్రమం

77చూసినవారు
భీమవరంలో బడ్జెట్ పై నిరసన కార్యక్రమం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రైతు, కార్మిక సంక్షేమాన్ని విస్మరించడాన్ని నిరసిస్తూ బుధవారం భీమవరం ప్రకాశం చౌక్ లో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన -ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు అమలుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్