బాధిత కుటుంబానికి అండగా స్నేహితులు

75చూసినవారు
లింగపాలెం మండలం సుందరరావుపేట గ్రామంలో కొన్ని రోజుల కింద పొదిల కుమారి కుటుంబానికి చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ వలన దగ్ధమయింది. నిరాశ్రయులై కట్టుబట్టలతో మిగిలారు. విషయం తెలుసుకున్న సింగగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ (2000 బ్యాచ్) పూర్వ విద్యార్థులు ఫ్రెండ్ కుమారి కుటుంబానికి ₹. 21, 000 ఆర్థికసాయం అందించారు.

సంబంధిత పోస్ట్