జంగారెడ్డిగూడెం డిగ్రీ జూనియర్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు భోజనం వడ్డించి విద్యార్థులతో సహాపంక్తి భోజనం చేసారు. విద్యార్థులతో పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్నడు లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం బడి భోజనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.