వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు

62చూసినవారు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు
జంగారెడ్డి గూడెం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జులై 1 నుంచి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ప్రారంభించనున్నామని ఆర్డీవో అద్దయ్య తెలిపారు. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని ఈ మండలాల్లోని ప్రజలకు మూడు నెలల రేషన్ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. వరదలపై అవగాహన ఉన్నవారితో మండల, గ్రామ స్థాయిలో కమిటీలు నియమిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్