రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చక్రదేవరపల్లి నుంచి వేగవరం గ్రామం వరకు నూతనంగా నిర్మించనున్న సిసి రహదారి మరియు బీటి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వ హాయంలో రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్