జంగారెడ్డిగూడెంలో యోగాంధ్ర వేడుకలు

50చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం యోగాంధ్ర వేడుకలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలంలోని అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యోగాసనాలు వేశారు. అలాగే మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ అన్నారు.

సంబంధిత పోస్ట్