రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న చింతమనేని

78చూసినవారు
రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న చింతమనేని
పెదపాడు మండలం అప్పనవీడులో రంజాన్ పండుగ సందర్భంగా గురువారం దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ స్థానిక ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ. త్యాగాలకు, భక్తికి పరమార్ధం, పవిత్రతకు ప్రతీక రంజాన్ అని అన్నారు.

సంబంధిత పోస్ట్