కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి

73చూసినవారు
కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని దెందులూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యనించారు. దెందులూరు నియోజకవర్గ కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. వైసిపి వర్గాలు కవ్వింపు చర్యలకు పాల్పడినా సమయనం పాటించండన్నారు. కౌంటింగ్ సజావుగా సాగడమే మన లక్ష్యమని, తిరుగులేని మెజార్టీతో మనం విజయాన్ని కైవసం చేసుకోబోతున్నాం అని అన్నారు.

సంబంధిత పోస్ట్