ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

71చూసినవారు
ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
దెందులూరు పంచాయితి గౌడ్ పేట యాదవ్ నగర్ లో గురువారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కార్యక్రమంలో చింతమనేని నవ్యమ్మ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్