శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి

55చూసినవారు
శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి
పెదవేగి మండలం విజయరాయి గ్రామంలోని శ్రీ రామ లింగేశ్వర స్వామి వారిని దెందులూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్