దెందులూరు నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపాం

586చూసినవారు
ఆనాడు ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే దెందులూరు నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో తెలిపినట్లు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం దెందులూరు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఉపాధి హామీ కూలీలతో కాసేపు మాట్లాడారు. ఈరోజు పేద వర్గాలకు సంక్షేమం పేరుతో 10 ఇచ్చి జగన్ 100 దోచుకుంటున్నారనీ బాబు సూపర్ 6 పథకాలు అసలైన సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వంలో అందుతాయి అని అన్నారు.

సంబంధిత పోస్ట్