ఏలూరు జిల్లాలో 12. 92 కోట్లు సీజ్

72చూసినవారు
ఏలూరు జిల్లాలో 12. 92 కోట్లు సీజ్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకూ మొత్తంగా రూ. 1291. 96 లక్షల విలువైన నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువులు సీజ్‌ చేశామని కలెక్టర్‌ వె. ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. వీటిలో రూ. 162. 97 లక్షలు నగదు, రూ. 1, 017 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ. 106. 49 లక్షల విలువైన 35, 229 లీటర్ల మద్యం ఉన్నాయన్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు లభిస్తే వెంటనే సీజ్‌ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్