దశలవారీ ఉద్యమం చేపట్టాలి

55చూసినవారు
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఏలూరు నగరం పవర్ పేటలోని అన్నే భవనంలో నిర్వహించిన సమావేశంలో పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. అనంతరం పలువురు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ. రోజురోజుకీ రైతాంగ సమస్యలు పెరిగిపోతున్నాయని, పండించిన పంటలకు కనీస ధరలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్