జిల్లాలో డయేరియా నియంత్రణకు పటిష్టమైన ప్రణాళిక

76చూసినవారు
జిల్లాలో డయేరియా నియంత్రణకు పటిష్టమైన ప్రణాళిక
జిల్లాలో డయేరియా నియంత్రణకు పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అన్నారు. కలెక్టరేట్ లో శనివారం " స్టాప్ డయేరియా కాంపెయిన్" పై పేస్ బుక్ పేజీ ని కలెక్టర్ ప్రారంభించారు. వ్యాధి రాకుండా నివారణ చర్యలు ప్రధానమని, జిల్లాలో ఎవరూ డయేరియా బారిన పడకుండా " స్టాప్ డయేరియా కాంపెయిన్" ద్వారా జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్