బాలికపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్

75చూసినవారు
బాలికపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్
ఏలూరులోని అమీనాపేట శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బాలికపై అత్యాచారం చేసిన వార్డెన్ భర్త శశి కుమార్‌ను అతనికి సహకరించిన హాస్టల్ వార్డెన్ ఫణిశ్రీ, కేర్ టేకర్ లావణ్యలను అరెస్టు చేశామన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాలిక ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్