ఏలూరులో అన్న క్యాంటీన్లు ప్రారంభం

72చూసినవారు
ఏలూరులో అన్న క్యాంటీన్లు ప్రారంభం
ఏలూరు జిల్లాలోని స్థానిక ఆర్ఆర్పేట వెంకటేశ్వరస్వామి గుడి వద్ద ఉన్న అన్నక్యాంటీన్ ను శుక్రవారం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధ కృష్ణయ్యతో కలిసి కలెక్టర్ వెట్రి సెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి భోజనాన్ని వడ్డించారు.పేదవాడికి తక్కువ రేటుకు భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాంటీన్లను ఏర్పాటుచేసిందని ఎంఎల్ఏ అన్నారు.

సంబంధిత పోస్ట్