ఏలూరు:ఉద్యోగం పేరుతో మోసం

65చూసినవారు
ఏలూరు:ఉద్యోగం పేరుతో  మోసం
ఏలూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఓ వ్యక్తి రూ.5 లక్షలు మోసపోయాడు. తూర్పువీధికి చెందిన దుర్గాసాయికి గోవింద్ అనే వ్యక్తి ఆన్లైన్లో పరిచయమై, ఉద్యోగాలంటూ నమ్మబలికాడు. డిపాజిట్ పేరుతో రూ.5 లక్షలు తీసుకుని గోవింద్ మాయమయ్యాడు. బాధితుడు శుక్రవారంరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వన్ టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్