ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏలూరు వాసి నామినేషన్

85చూసినవారు
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏలూరు వాసి నామినేషన్
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు.

సంబంధిత పోస్ట్