ఏలూరు:ప్రత్యేక ఉపాద్యాయులు దివ్యాంగులకు ఉత్తమ సేవలు అందించాలి

51చూసినవారు
ఏలూరు:ప్రత్యేక ఉపాద్యాయులు దివ్యాంగులకు ఉత్తమ సేవలు అందించాలి
ఏలూరు దొండపాడు నందు గల ఉమా ఎడ్యుకేషనల్ & టెక్నికల్ సొసైటి ఆద్వర్యంలో ప్రత్యేక ఉపాద్యాయులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం ముగింపు  కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిదులుగా జిల్లా విద్యా అధికారి శ్రీమతి యం. వెంకట లక్ష్మమ్మ , మరియు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచలకులు శ్రీ బి. రామ్ కుమార్, డి. సి. ఇ. బి సెక్రటరీ ఎ. సర్వేశ్వర రావు పాల్గొన్నారు.అతిధుల చేతుల మీదుగా సర్టిఫికేట్ అందచేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్