క్రియశీలక కార్యకర్త కుటుంబనికి ఆర్ధిక సహాయం

69చూసినవారు
క్రియశీలక కార్యకర్త కుటుంబనికి ఆర్ధిక సహాయం
గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి గ్రామంలో ఇటీవల ప్రమాదంలో మరణించిన కోట సురేష్ కి ఈ రోజు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో 5 లక్షల రూపాయల భీమా చెక్కును వారి కుటుంబానికి కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు చే అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్