శశి కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వామ పక్షాలు ధర్నా

73చూసినవారు
ఏలూరులోని అమీనా పేట ప్రైవేటు వసతి గృహంలోని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వార్డెన్ భర్త శశి కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వామ పక్షాలు శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజునుల రామ్మోహన్ పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్