మెకానిక్ లను అన్ని విధాలా ఆదుకుంటాం: ఆళ్ల నాని

78చూసినవారు
మెకానిక్ లను అన్ని విధాలా ఆదుకుంటాం: ఆళ్ల నాని
ఏలూరు నగరంలో మెకానిక్ లు ప్రతి ఒక్కరికి ఏపీఐఐసి ద్వారా స్థలాలు కేటాయింపు చేసి వారికి నిర్మాణం చేసేందుకు ఋణసదుపాయం కల్పిస్తామని, వారి అభివృద్ధికి అన్ని విధాల ఆదుకుంటామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని అన్నారు. శ్రీరామ్ నగర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏలూరు టౌన్ ఆటోనగర్ మెకానికల్ అసోసియేషన్ సభ్యులు ఆళ్ళ నానిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సంపూర్ణ మద్దతును ఆళ్లనానికి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్