రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే మార్గం

68చూసినవారు
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే మార్గమని అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి. సాగర్ చెప్పారు. శనివారం ద్వారకాతిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రస్థాయి కార్యకర్తల శిక్షణా తరగతులను రెండవ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. అనంతరం పలు రైతాంగ సమస్యలను చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్