ప్రకాశం పంతులు జీవితం యువతకు ఎంతో స్పూర్తిదాయకం

67చూసినవారు
ప్రకాశం పంతులు జీవితం యువతకు ఎంతో స్పూర్తిదాయకం
ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం పంతులు జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్