నేటి నుంచి సులభంగా ఇసుక బుకింగ్

52చూసినవారు
నేటి నుంచి సులభంగా ఇసుక బుకింగ్
సులభంగా ఇసుక బుకింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులు బాటు కల్పించిందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఏలూరు కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ ద్వారా నేటి నుంచి సింపుల్‌గా ఇసుక బుక్ చేసుకోవచ్చన్నారు. ఇసుక రవాణాకు లోడింగ్ ఛార్జీలు చెల్లించాలని ముందుగా పోర్టల్‌లో లాగిన్ అవ్వాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్