కైకలూరు: ఎమ్మెల్యేతో ముదిరాజ్ సంఘం నేతలు భేటీ

73చూసినవారు
కైకలూరు: ఎమ్మెల్యేతో ముదిరాజ్ సంఘం నేతలు భేటీ
కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం ఆయన నివాసం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చప్పిడి కృష్ణ మోహన్ నేతృత్వంలో ముదిరాజ్ సంఘం వారి 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్