దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసిన కూటమి నేతలు

75చూసినవారు
దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసిన కూటమి నేతలు
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా కైకలూరు లో కూటమి శ్రేణులు దీపాలు వెలిగించారు.మంగళవారం స్థానిక ఎన్జీఓ కాలనీ సాయిబాబా ఆలయం లో కూటమి నాయకులు 108 దీపాలు వెలిగించి గోవిందనామాలు పటించారు. ఈ కార్యక్రమంలో కూటమినేతలు కొల్లిబాబీ, పుల రాజీ, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్