కింజరాపు రామ్మోహన్ నాయుడుకి పాలాభిషేకం

73చూసినవారు
శ్రీకాకుళం ఎంపి కె. రామ్మోహన్ నాయుడు కి కేంద్ర ఫౌర విమానయానశాఖా మంత్రి కేటాయింపు పై పాలాభిషేకం నిర్వహించారు. మంగళవారం ముదినేపల్లి మండలం లోని ఉప్పరగూడెం గ్రామంలో తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వెలమ సంఘం నాయకులు గంగునేని వరప్రసాద్ పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు ఎ పి లోనే కాకుండా కేంద్రంలో పార్లమెంట్ లో అయన ప్రతిభ సాటి కేంద్రం లో కీలకమైన శాఖ సంపాదించారన్నారు.

సంబంధిత పోస్ట్