అంగన్వాడి ల డిమాండ్స్ పరిష్కరించాలని తహశీల్దార్ కి వినతి

64చూసినవారు
అంగన్వాడి ల డిమాండ్స్ పరిష్కరించాలని తహశీల్దార్ కి వినతి
సిఐటియు ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మండవల్లి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం)ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద కోరికల దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ సుభాని కి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కైకలూరు ప్రాజెక్టు లీడర్ సి హెచ్ చెల్లమ్మ మాట్లాడుతూ కనీస వేతనం రూ. 26, 000లు ఇవ్వాలని తదితర కోర్కెల పరిష్కారానికై ధర్నా చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్