నెంబర్‌ ప్లేట్స్‌ లేని వాహనాల పై స్పెషల్‌ డ్రైవ్‌

51చూసినవారు
నెంబర్‌ ప్లేట్స్‌ లేని వాహనాల పై స్పెషల్‌ డ్రైవ్‌
నెంబర్‌ ప్లేట్స్‌ లేని వాహనాల పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు కైకలూరు రూరల్ ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు. గురువారం కైకలూరు రూరల్ పరిధిలోని చటాకాయ బ్రాంచ్ సెంటర్ నందు కొనసాగిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 5 వాహనాలను తాత్కాలికంగా సీజ్‌ చేసినట్లు తెలిపారు. ప్రతీఒక్కరు వాహనాలకు నెంబర్‌ ప్లేట్‌ సరిగ్గా కలిగి ఉండాలన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వారికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్