తెదేపా తోనే కొల్లేరు గ్రామాల్లో అభివృద్ధికి బీజం

74చూసినవారు
తెదేపా తోనే కొల్లేరు గ్రామాల్లో అభివృద్ధికి బీజం
ఎన్టీఆర్ తెదేపా స్థాపించి అధికారం చేపట్టిన తర్వాతే కొల్లేరు గ్రామాల అభివృద్ధికి బీజం పడిందని టిడిపి రాష్ట్ర కొల్లేరు సాధికారిక కమిటీ ఛైర్పర్సన్ బలే ఎసురాజు పేర్కొ న్నారు. రాష్ట్రంలో తెదేపా ఘన విజయం సాధించడంపై మండలంలోని కొవ్వాడలంక గ్రామం లో మంగళవారం విజయోత్సవాలు నిర్వహించారు. మొదటగా గ్రామం లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొని ర్యాలీ గాఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్