మాదకద్రవ్యాలు నిరోధించడంపై అవగాహన

62చూసినవారు
మాదకద్రవ్యాలు నిరోధించడంపై అవగాహన
మంచి ఆలస్యం అవుతుంది చెడు త్వరగా అలవాడుతుందని అనే విషయాలను విద్యార్థులు బాగా గ్రహించాలని నందిగామ ఏసీపీ డాక్టర్ బి. రవికిరణ్ ఉద్ఘాటించారు. జిల్లా పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఏసీపీ రవి కిరణ్ అద్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం, దుష్పరిణామాలను గురించి కంచికచర్ల మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్