సచివాలయ టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్

67చూసినవారు
సచివాలయ టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్
నందిగామ పట్టణం 4వ సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ అవినీతి అధికారి బాణాల భవ్య ను ఆదివారం అధికారులు సస్పెండ్ చేశారు. నందిగామ పురపాలక సంఘం పరిధిలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన కమిషనర్ హేమమాలిని భవ్యను సస్పెండ్ చేశారు. ఆమెపై వచ్చిన అక్రమ ఆరోపణలను విచారణ చేపట్టిన తర్వాత అక్రమాలు నిర్ధారణ కావడంతో శనివారం చర్యలు తీసుకున్నారు. అప్పటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బ్రదర్స్ కు అండగా ఉండి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్