నరసాపురంలో ఎన్నికల కోలాహలం

62చూసినవారు
నరసాపురంలో ఎన్నికల కోలాహలం
నరసాపురం లేసు పార్కు సొసైటీ ఎన్నికలకు నగారా మోగింది. ప్రస్తుత పాలక మండలిని రద్దు చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 23న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. లేసు పార్కు పాలక మండలితో పాటు పరిధిలోని 51 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్