ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఎమ్మెల్యే నాయకర్

64చూసినవారు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఎమ్మెల్యే నాయకర్
సమాజంలో ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సూచించారు. గురువారం నర్సాపురం మండల పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఒక మొక్క నాటి సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీపీ మైల బత్తుల సోనీ పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్