ఎమ్మెల్యే సమక్షంలోనే కౌన్సిలర్లు చైర్పర్సన్ వాగ్వాదం

1927చూసినవారు
నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశానికి ముఖ్యఅతిథిగా తొలిసారిగా హాజరయ్యారు. అయితే మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్ లు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పాటించలేదు. ఎమ్మెల్యే సమావేశానికి వస్తుంటే కనీసం ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయలేదంటూ టిడిపి, జనసేన కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. అయితే ఎమ్మెల్యే సమావేశానికి వస్తున్నట్లు మనకు సమాచారం లేదని చైర్పర్సన్ అన్నారు.

సంబంధిత పోస్ట్