పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లను అందించిన ఎమ్మెల్యే

71చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లను అందించిన ఎమ్మెల్యే
నరసాపురం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా రైన్ కొట్స్ పంపిణీ గురువారం పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లు అందించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పనిచేస్తుంటారని వారికి పనిలో ఆ ఇబ్బందులు లేకుండా వర్షాకాలం సైతం పని చేసుకునే విధంగా రెయిన్ కోట్లు అందించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్