మొగల్తూరు: నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

82చూసినవారు
మొగల్తూరు: నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత
మొగల్తూరు మండలంలోని కేపీపాలెం నార్తు, కేపీపాలెం సౌత్, పేరుపాలెం నార్తు, పేరుపాలెం సౌత్లలో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని ఈఈ కె. మధుకుమార్ తెలిపారు. విద్యుత్తు సరఫరా లైన్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల నిమిత్తం సరఫరా ఉండదన్నారు. అంతరాయం కలగనుందన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్