మొగల్తూరు: శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో చీరలు వేలం

55చూసినవారు
మొగల్తూరు: శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో చీరలు వేలం
మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో భక్తులు సమర్పించిన చీరలు రవికలు మంగళవారం వేలం వేశారు. ఈ సందర్భంగా గ్రూపు దేవాలయాల ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేలంపాటి జరిగింది ఈ పాట మూడు లక్షల నలభై వేల రూపాయలకు బల్ల మణికంఠ దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోకా అరుణ్ కుమార్ చైర్మన్. డైరెక్టర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్