మొగల్తూరు: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు

80చూసినవారు
మొగల్తూరు: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు
మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామం వెలసి ఉన్న స్వయంభు శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మంగళవారం రథసప్తమి సందర్భంగా అర్చకులు రాము ఆధ్వర్యంలో.. ప్రత్యేకంగా స్వామివారి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వేకుమజామునండి పెద్ద ఎత్తునతరలివచ్చి అభిషేకములు పూజలు నిర్వహించి, నైవేద్యము సమర్పించారు. కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకున్నారు.

సంబంధిత పోస్ట్