ముత్యాలపల్లి: హైందవ శంఖారావం సభకు తరలి వెళ్లిన హిందూ భక్తులు

60చూసినవారు
ముత్యాలపల్లి: హైందవ శంఖారావం సభకు తరలి వెళ్లిన హిందూ భక్తులు
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామం నుండి ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర కేసరపల్లి లో జరుగుతున్న హైందవ శంఖారావం సభకు హిందూ భక్తులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్బంగా జిల్లా నుండి ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్