నరసాపురం: పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ

67చూసినవారు
నరసాపురం: పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ
విజయవాడ వరదల సమయంలో అక్కడ సహాయక చర్యలు అందించిన నరసాపురం మున్సిపాలిటీకి చెందిన 40 మంది కార్మికులకు శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బట్టలు పంపిణీ చేశారు. విపత్తుల సమయంలో విధి నిర్వహణలో ముందడుగు వేసి, సహాయ సహకారాలు అందించినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్