నరసాపురం: పంట బోదె ప్రక్షాళనకు రైతులు ముందడుగు

53చూసినవారు
నరసాపురం: పంట బోదె ప్రక్షాళనకు రైతులు ముందడుగు
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నరసాపురం మండలం ఎల్‌బిచర్ల గ్రామానికి చెందిన రైతులు చేయి చేయి కలిపి బుధవారం పంట బోదెలను ప్రక్షాళన చేసుకున్నారు. రబీ సాగు ఆరంభంలోనే సాగునీరు తలెత్తడంతో పంట కాలువలో పూడికను ప్రభుత్వం పరంగా చేపట్టేందుకు ఆలస్యమవుతుందని భావించిన రైతులు స్వచ్ఛందగా ఏర్పడి బోదెల్లో పూడిక తీసి ఆదర్శంగా నిలిచారు.

సంబంధిత పోస్ట్